Skip to main content

Posts

Showing posts from 2019

Damodarashtakam-దామోదరాష్టకం

https://deivasankalpam.blogspot.com నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం | యశోదాభియోలూఖలాద్ధావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా || 1 || రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం | ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ- స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్ || 2 || ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ | తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే || ౩ || వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణేఽహం వరేషాదపీహ | ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః || 4 || ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్- వృతం కుంతలైః స్నిగ్ధ-రక్తైశ్చ గోప్యా | ముహుశ్చుంబితం బింబరక్తధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః || 5 || నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం | కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః || 6 || కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ | తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్ఛ న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ || 7 || నమస్తేఽస్తు దామ్...

వరలక్ష్మి వ్రత విధానం-(Sri Varalakshmi Vratham Pooja Vidhanam and Katha in Telugu)

For pdf please download at   https://drive.google.com/file/d/1-BN_KmZuCWdUiuVAhe3j9LxRo-aNx1d0/view?usp=sharing వరలక్ష్మీ వ్రతకల్పము పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి. పూజావిధానం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!! దీపము వెలిగించాల...

శ్రీకృష్ణుడు, కుచేలుడిల స్నేహబంధం.( Friendship of Krishna and kuchela in telugu)

శ్రీకృష్ణుడు, కుచేలుడిల స్నేహబంధం       కుచేలుడు అసలు పేరు సుధాముడు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. కుచేలుడు కూడాసాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు, అక్కడ శ్రీకృష్ణుడికి కుచేలుడికి  మైత్రి బంధం ఏర్పడుతుంది. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు.    కుచేలుడికి వివాహం జరుగుతుంది.ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు. పతికి అన్నివిధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది.ఆ దంపతులు యెంతో దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు, చివరికి పాపం  ఆ యిల్లాలు ఒకనాడు భర్తతో, "మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెపుతూ ఉంటారు కదా అతనో గొప్ప ప్రభువు  ఐశ్వర్యవంతుడు అని. అతనిని కలిసి సహాయం అడిగితే కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్యబాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది యెరుగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్లి కలుసుకోరాదూ?" అని ఎంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు సరే అని ఒప్పుకొని ఎ...

శ్రీ గణేశ పంచరత్నం ( Sri ganesha pancha rathnam in Telugu)

ఓం శ్రీ గణేశ పంచరత్నం 1.ముదాకరాత్త మోదకం  సదా విముక్తి సాధకం!! కళాధరావతంసకం  విలాసిలోక రక్షకం!!  అనాయకైక నాయకం  వినాశితే భదైత్యకం!! నతాశుభాశు నాశకం  నమామి తం వినాయకం!! తాత్పర్యం.. మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే,  శిరస్సున చంద్రుని ధరించిన,  లోకాన్ని కాపాడే,  నాయకులకే నాయకుడైన,  అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే  ఆ విఘ్నేశునికి నా నమస్కారములు.  2.నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం!! నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం!! సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం!! మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం!! తాత్పర్యం. భక్తుల శత్రువులకు భయం కలిగించేవానికి,  అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి ,  భక్తుల విఘ్నాలను తొలగించే వానికి,  దేవతలకే దేవునికి,సర్వ సంపదలకు అధిపతి  అయిన వానికి, గజరాజుకు,  దేవతల గణాలకు అధిపతి అయిన వానికి  ఎల్లప్పుడూ నా నమస్కారములు.  3.సమస్త లోక శంకరం  నిరస్త దై...

హనుమాన్ చాలీసా (Hanuman Chalisa in Telugu)

దోహా శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి | బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార | చౌపాయీ జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1 రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుతనామా | 2 మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ | 3 కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా | 4 హాథ వజ్ర అరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై | 5 శంకరసువన కేసరీనందన తేజ ప్రతాప మహాజగవందన | 6 విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర | 7 ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా | 8 సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా | 9 భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే | 10 లాయ సంజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11 రఘుపతి కీన్హీ బహుత బడాయీ కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12 సహస వదన తుమ్హరో యస గావైం అస కహి శ్రీపతి కంఠ లగావై | 13 సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా | 14 యమ కుబేర దిగపాల జహాం తే కవి కోవిద కహి సకే కహాం తే | 15 తు...

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ( Sri venkeswara suprabhatham in Telugu)

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే | ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ || 1 || ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ | ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు || 2 || మాతస్సమస్త జగతాం మధుకైటభారేః వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే | శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ || 3 || తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే | విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృశ శైలనాథ దయితే దయానిధే || 4 || అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి | ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 5 || పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి | భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 6 || ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానామ్ | ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 7 || ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని | భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి శేషాద్...

నిర్వాణ శటకం (Nirvana Shatakam, Nirvana Shatkam in Telugu)

 శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం | ౨ | మనో బుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం | న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం || అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః | నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ చిదానంద రూపః శివోహం శివోహం || న మే ద్వేషరాగౌ న మే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావః | న ధర్మో న చార్ధో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం || న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః | అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం || అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ | న వా బన్దనం నైవ ముక్తి న బంధః | చిదానంద రూపః శివోహం శివోహం || న మృత్యు ర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ | న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం || శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం | ౨ |