https://deivasankalpam.blogspot.com నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం | యశోదాభియోలూఖలాద్ధావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా || 1 || రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం | ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ- స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్ || 2 || ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ | తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే || ౩ || వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణేఽహం వరేషాదపీహ | ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః || 4 || ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్- వృతం కుంతలైః స్నిగ్ధ-రక్తైశ్చ గోప్యా | ముహుశ్చుంబితం బింబరక్తధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః || 5 || నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం | కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః || 6 || కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ | తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్ఛ న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ || 7 || నమస్తేఽస్తు దామ్...
For pdf please download at https://drive.google.com/file/d/1-BN_KmZuCWdUiuVAhe3j9LxRo-aNx1d0/view?usp=sharing వరలక్ష్మీ వ్రతకల్పము పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి. పూజావిధానం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!! దీపము వెలిగించాల...